Verification: 601b98e0c8504804

teej

                                                            
బొరాయీ తీజ్

తొమ్మిది రోజుల సంబురాలు... కఠోర నియమాలు.. డప్పుల మోతలు... తండంతా కేరింతలు... పెళ్లికాని ఆడబిడ్డల ఆటాపాటలు.. అన్నాచెల్లెలా ... అక్కాతమ్ముళ్ల అనుబంధాలు... బావమరదళ్ల అల్లరిచేష్టలు... ఆ పై భక్తి భావం... వీటన్నింటి మేళవింపే తీజ్ పండుగ...
Oldest